తక్కువ సమయంలో అత్యధిక వర్షం పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అడ్మిస్ట్రేటివ్ హైదరాబాద్ ప్రాంతీయ డైరెక్టర్ (ఆర్డీఎంఏ) శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో ఈ నెల 18న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయధర్మాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఎం రామకృష్ణారావు సూచించారు. శనివారం ఆయన ఆలయాన్�