వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై రూ.51.5 తగ్గిస్తున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆదివారం ప్రకటించాయి. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.
అంతర్జాతీయ చమురు ధరలను దృష్టిలో ఉంచుకొని దేశీయ ఆయిల్ కంపెనీలు శనివారం ధరలను సవరించాయి. వాటి ప్రకారం వాణిజ్య సిలిండర్ ధర రూ.7 తగ్గింది. దీంతో దేశ రాజధానిలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1797కు తగ్గింది. గత నెలలోనూ �