ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యాన మందిరాన్ని రూ.కోటి ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తామని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు.
మంత్రి హరీశ్ రావు | సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాలకు నీరందించే సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులను ఈ నెల 12వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మంత్రి సత్యవతి రాథోడ్ | రాష్ట్రంలో పేదలు ఎవరూ వైద్యం అందక ఇబ్బందులు పడొద్దని సీఎం కేసీఆర్ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నడుంబిగించారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.