ఎన్నికలెప్పుడొచ్చినా గెలుపు బీఆర్ఎస్దేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దుమాల, ఆల్మాస్ పూర్లో శుక్రవారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో నేత్రదాత గాండ్ల సత్యం సంస్మరణ సభను సదాశయ ఫౌండేషన్ సోమవారం నిర్వహించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఓదెలకు చెందిన సింగరేణి కార్మికుడు సత్యం మృతి చెందాడు.
గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన హెచ్ఎంఎస్ యూనియన్ మాజీ ఫిట్ సెక్రెటరీ తూడి రామస్వామి కమల దంపతులు అనాథ పిల్లల ఆకలి తీర్చారు. ఈ మేరకు బుధవారం స్థానిక గాంధీనగర్ లో గల ఎండీహెచ్ డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ కేంద్ర�
దివ్యాంగుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారి మనుగడకు అవసరమైన ఉపకరణాలతో పాటు ఆర్ధిక సాయం కూడా అందిస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తుంది. అయితే, ఆచరణలో మాత్రం వారికి శూన్య హస్తమే �