CRPF Jawan | ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తుండగా విద్యుదాఘాతంతో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు.
జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. కూంబింగ్ చేస్తున్న ఓ కానిస్టేబుల్ కరెంటు షాక్తో మరణించారు. కాటారం మండలం నస్తుర్పల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.