కార్డియాక్ ఫైబ్రోసిస్ లాంటి గుండెజబ్బులను నయం చేయడానికి పైథాన్లు ఉపయోగపడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బౌల్డర్‌లోని కొలరాడో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు పైథాన్‌లపై అధ్యయనం చేశారు.
వయసు పైబడిన వారు ముఖ్యంగా బ్రిస్క్ వాకింగ్ చేయడం చాలా మంచిదని సెలవిస్తున్నారు నిపుణులు. వాకింగ్, డ్యాన్సింగ్, బ్రెయిన్ హెల్త్‌పై ఇటీవల ఒక పరిశోధన నిర్వహించిన నిపుణులు నిత్యం బ్రిస్క్ వాకింగ్ చే�