అర్హుల రందరూ ఓటు హక్కు కలిగి ఉండాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. నూతన కలెక్టరేట్లోని తన చాంబర్లో తాసిల్దార్లతో ఓట రు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై శుక్రవారం సమీక్షా నిర్వహించారు.
మన్యంకొండ క్షేత్రాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ ఏడాది రూ.25 కోట్లు.. వచ్చే ఏడాది రూ.25 కోట్లు విడుదల చేయనున్నట్�
పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ దేవ్యక్షేత్రంగా నిర్మితమవుతుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కల