సరైన తేమ శాతంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని జాప్యం లేకుండా వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు.
ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం అర్హులందరికీ అందేలా జిల్లా అధికారులు కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారు�