కొత్త అంటే ఆకాశంలోంచి ఊడిపడదు. కొన్నిసార్లు పాతలోంచి కూడా పుట్టుకురావచ్చు. గమ్మత్తుగా కనిపిస్తూ అందరినీ అలరించవచ్చు. నయా ట్రెండ్‌గా మారిన ‘కాయిన్ జువెలరీ’ కూడా అంతే. మన చేతుల్లో ఆడిన నాణేలు, విదేశాల్లో
మగువలు అలంకార ప్రియులు. ప్రకృతిలోని ప్రతి అందమైన వస్తువునూ, విలువైన లోహాన్నీ సిగలోనో, మెడలోనో, ముంజేతికో, ముచ్చటైన నడుముకో అలంకరించుకోవాలని ఆరాటపడతారు. ఆ రోజుల్లో మారకద్రవ్యంగా చలామణిలోఉన్న బంగారు కాసు�