Lok Sabha Election | పాటలీపుత్ర ఆర్జేడీ లోక్‌సభ అభ్యర్థి, లాలూ ప్రసాద్ యాదవ్ తనయ మిసా భారతికి దానాపూర్ సివిల్ కోర్టు ఊరట కలిగించింది. శనివారం ఆమె కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టుకు హాజరయ్యారు.
రాంచీ : కోడ్ ఉల్లంఘన కేసులో రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ నిర్దోషిగా విడుదలయ్యారు. 13 ఏళ్ల నాటి కేసు విచారణ నిమిత్తం జార్ఖండ్‌లోని పాలము కోర్టుకు లాలూ హాజరవగా.. విచారణ అనంతరం కోర్టు న�