కేరళలోని కొచ్చి (Kochi) సమీపంలోని అలువాలో విషాదం చోటుచేసుకుంది. కొబ్బరి చెట్టుపై ఉన్న రామ చిలుకను (Parrot) పట్టుకునేందుకు ప్రయత్నించిన 12 ఏండ్ల బాలుడు అదే చెట్టు మీద పడటంతో మృతిచెందాడు.
Death 3 inches away : మృత్యు కోరల్లో నుంచి బయటపడ్డారని చెప్పగా మనలో చాలా మంది విని ఉంటాం. మనదాకా వస్తేగానీ దాని అనుభవం తెలిసిరాదు. అచ్చం ఇలాంటి అనుభవాన్నే సొంతం చేసుకున్నాడు మహారాష్ట్రలోని పాల్ఘర్కు చెందిన ఓ ఆటోవా�