RTC Bus | మేడారం జాతరకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని 353c జాతీయ రహదారిలో ఉన్న మైసమ్మ గుడిలోకి బొగ్గు లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మైసమ్మ గుడి పూర్తిగా ధ్వంసం అయింది. స్థానికుల కథనం మేరకు.. భూపాలపల్లి ఏరియా కేటీకే ఓసిపి 2వ గని వ�