Team India | కోహ్లీకి, కుంబ్లేతో సమస్య ఏంటి? అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఎవరికి తోచినట్లు వాళ్లు ఊహాగానాలు చేశారు. అప్పుడు టీమిండియా మేనేజర్‌గా ఉన్న రత్నాకర్ శెట్టి.. ఈ విషయంపై కొంత వివరణ ఇచ్చాడు.
శ్రీలంక పర్యటనకు హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ వరుస వికెట్లు కోల్పోతున్న సమయంలో క్రీజులో అడ్డుగోడలా నిలిచిన ఆపద్బాంధవుడు. వికెట్ల వెనుక అనుభవం అవసరమైనప్పుడు చేతులకు గ్లౌజ్‌లు తొడుక్కున్న త్యాగశీలి. �