షర్ట్ లేకుండా హార్లీ డేవిడ్సన్ బైక్‌పై స్టార్ క్రికెటర్.. వీడియో వైరల్

ముంబై: టీమిండియా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ ప్లేయర్ నవ్‌దీప్ సైనీ తన కొత్త హార్లీ డేవిడ్సన్ బైక్‌ను అభిమానులకు చూపించాడు. షర్ట్ లేకుండా తాను ఆ బైక్ కూర్చున్న వీడియోను అతడు ట్విటర్లో షేర్ చేశాడు. భయమంటే ఏంటో తెలుసుకోవడానికి నాతో నా బైక్‌పై రండి అని అతడు కామెంట్ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారిపోయింది. మూడు లక్షలకుపైగా వ్యూస్‌తోపాటు 18 వేలకుపైగా లైక్స్ వచ్చాయి. గతేడాది ఆస్ట్రేలియా టూర్లో అంచనాలకు మించి రాణించిన సైనీ.. ఈ ఏడాది ఐపీఎల్లో మాత్రం ఆర్సీబీ తరఫున కేవలం ఒక మ్యాచ్ ఆడాడు. అంతకుముందు 13 ఐపీఎల్ మ్యాచ్‌లలో 6 వికెట్లు తీసుకున్నాడు.
https://twitter.com/navdeepsaini96/status/1398893297830023170?s=20
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

