Petrol Pump Attack: పెట్రోల్ పంపు వర్కర్‌పై దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షెహర్‌లో జరిగింది. పేమెంట్ విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దాడికి చెందిన వీడియో వైరల్ అవుతున్నది.
Gurugram | హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ సీఎన్జీ పంప్ (CNG Pump) సిబ్బంది హత్యకు గురయ్యారు. ఢిల్లీ గురుగ్రామ్ (Gurugram) ఎక్స్‌ప్రెస్ వేపై ఉన్న సీఎన్జీ పంప్లో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందిని దుండగులు హత్యచేశారు