2022-23 సంవత్సరానికి సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) పౌరసరఫరాల సంస్థ (సీఎస్సీ), ఆహార భద్రత సంస్థ (ఎఫ్సీఐ)లకు ఇచ్చేందుకు గడువు జనవరి 31వ తేదీతో ముగిసింది.
జోగుళాంబ గద్వాల జిల్లా సివి ల్ సప్లయ్ శాఖ కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారి అండదండలు మిల్లర్లకు ఉండడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. మిల్లర్లు చెప్పిన వారికే ధాన్యం కేటాయించడం మొదలు.. తప్పు చే