గ్రేటర్లో ఊహించని విధంగా విద్యుత్ వినియోగం నమోదవుతున్నది. ప్రతియేటా వేసవి విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, రికార్డు స్థాయిలో నమోదవుతుండడం చర్చనీయాంశంగా మారింది.
క్షేత్ర స్థాయిలో విద్యుత్ సరఫరా తీరు తెన్నులపై విద్యుత్ శాఖ ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించింది. ఎంత డిమాండు వచ్చినా సరఫరా చేసేంత విద్యుత్ గ్రిడ్ల నుంచి అందుబాటులో ఉంది.
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీని గురువారం తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్�