అసెంబ్లీ స్పీకర్ | గుజరాత్ ప్రభుత్వంలో మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. ఐదు రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయగా, తాజాగా అసెంబ్లీ స్పీకర్ పదవి నుంచి తప్పుకున్నాడు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. హరిద్వార్‌లో ఇటీవల ముగిసిన కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి 91 లక్షల మంది భక్తులు హాజరై గంగానదిలో పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించారు.
గుజరాత్లో మరో తొమ్మిది పట్టణాల్లో నైట్ కర్ఫ్యూ | మునుపెన్నడూ లేని విధంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా గుజరాత్ ప్రభుత్వం మరో తొమ్మిది నగరాల్లో కర్ఫ్యూ విధించింది.