Mizoram | రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మిజోరం సీఎం లాల్దుహోమా కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కొత్త కార్లు ఇవ్వటం లేదని, పాత కార్లే వాడుకోవాలని ఆయన తెలిపారు.
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జోరం పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) నాయకుడు లాల్దుహోమా ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. శుక్రవారం రాజ్భవన్లో సీఎం లాల్దుహోమా, ఇతర మంత్రులతో రా�