మెట్రో సూచన| సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో అత్యవసర విభాగాలకు చెందినివారు రాత్రి 10 గంటలలోపే తమ ప్రయాణాలను ముగించుకోవాలని ఢిల్లీ మెట్రో అధికారులు సూచించారు.
న్యూఢిల్లీ: ఇతర రాష్ట్రాల మాదిరిగా ఢిల్లీకి సొంత విద్యా బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏర్పాటును కేబినెట్ ఆమోదించినట్లు శన�