చేపలే చేపలు.. పల్లె లేదు. పట్టణం లేదు.. ఎక్కడ చూసినా మత్స్యాలే. అన్నీ రవ్వులు, బొచ్చెలు, బొమ్మెలు, జెల్లలే. ఒక్కోటి 2 నుంచి 10 కిలోల బరువు మీదే. నాడు వట్టిపోయి.. నేడు పుష్కలంగా నీళ్లున్న చెరువులు, కుంటలు, జలాశయాల్ల
తెలంగాణలో నీలి విప్లవం ప్రారంభమైందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని మత్స్యసహకార సంఘం ప్రతినిధులు, అధి�