ప్రజలకు, కార్యకర్తలకు అందరికి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉంటుందని మధిర బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజు అన్నారు. బోనకల్లు గిరిజనకాలనీలోని 10 కుటుంబాల వారు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో �
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ పేదల ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబార�