సీఎం కేసీఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో వీడియోలను అప్లోడ్ చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీరమల్ల రాంనర్సింహా గౌడ్ డిమాండ్ చేశారు. ఈ
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో మంగళవారం సీఎం కేసీఆర్ పర్యటించారు. గ్రామస్తులతో కలిసి సీఎం సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక�