గాంధారి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలకు చెందిన విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి శభాష్ అనిపించుకుంటున్నారు.
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని స్టేడియంలో సోమవారం సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడాపోటీలను కలెక్టర్ జి.రవినాయక్‌తో కలిసి