రాష్ట్రంలోని దళిత, గిరిజనుల భూములను కాపాడాలంటే తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్చార్సీ)ను కోరారు.
పచ్చని పాలమూరు హత్యా రాజకీయాలకు వేదిక అవుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుల అండ చూసుకొని కొందరు కాంగ్రెస్ నాయకులు చెలరేగిపోతున్నారు. వారి దౌర్జన్యాలకు పోలీసులు సైతం వంతపాడటం మరింత విషాదం.