సామాజిక బాధ్యతలో భాగంగా ఐటీ ఉద్యోగులు, సైక్లిస్టులు నగరంలో ‘మారథాన్ క్లీన్ అప్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి వీకెండ్లో ఓ చెరువును ఎంచుకుని అక్కడ వ్యర్థాలను తొలిగిస్తున్నారు.
బీఆర్ఎస్ పాలనలో పచ్చదనం, పరిశుభ్రత, స్వచ్ఛతతో అలరారిన గ్రామాలు, నేడు కళావిహీనంగా మారుతున్నాయి. కొన్ని నెలలుగా పంచాయతీలకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పల్లెపాలన పడకేసింది.
Minister Ponnam Prabhakar | జాతిపిత మహాత్మాగాంధీ (Mahatma Gandhi) స్ఫూర్తితో పట్టణాలు, గ్రామాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు.