దశ మహా విద్యాస్వరూపుడు దర్శనానికి ముస్తాబవుతున్నాడు. ప్రతి ఏడాది తీరొక్క రూపంలో దర్శనమిచ్చే స్వామి వారిని ఈ ఏడాది వైవిధ్యభరితమైన రూపంలో తీర్చిదిద్దారు.
గణపతి వేడుకల్లో మండపాలతోపాటు ఇండ్లల్లో మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించి పూజించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. సచివాలయంలో శుక్రవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్�