Classical dancer kala krishna | రోళ్ల కిష్టయ్య.. కళా కృష్ణగా మారడం వెనుక నాలుగున్నర దశాబ్దాల పరిశ్రమ ఉంది. పట్టువదలని శిక్షణ ఉంది. ఆయన కాలు మోపని ఖండం లేదు. పొందని పురస్కారం లేదు. సత్యభామగా యువతరాన్ని నిద్రపోనివ్వని అందం ఆయనద�
కరోనా మహమ్మారి ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసింది. కళలే ఆధారంగా జీవించే వారంతా ప్రదర్శనలు లేక, తిండికీ బట్టకూ సంపాదన సరిపోక ఛిన్నాభిన్నమయ్యారు. అలాంటి కళాకారుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు ప్ర