బడికి సెలవు రావాలనే ఉద్దేశంతో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి అదే పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న పసి బాలుడిని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్లోని పురూలియా జిల్లా, ఘస్టోరియాలో ఓ ప
Student Drowns Boy for holiday | స్కూల్కు సెలవు కోసం ఒక విద్యార్థి దారుణానికి పాల్పడ్డాడు. ఒకటవ తరగతి బాలుడ్ని చెరువులో ముంచి హత్య చేశాడు. (Student Drowns Boy for holiday) దర్యాప్తులో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.