రాజీయే రాజమార్గం.. అనే నానుడి అక్షరాల నిజం చేసేందుకు ప్రతీ మూడు నెలలకోసారి జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి అరుణకుమారి
“మన సమాజం ఒక శిల్పం. ఆ శిల్పాన్ని చెక్కింది మహిళలు” అని, సత్తుపల్లి సీనియర్ సివిల్ జడ్జి పి.అరుణకుమారి అన్నారు. స్థానిక జేవీఆర్ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారిత, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో గురువా�