Supreme Court | న్యాయస్థానాలు (Courts) బకాయిలు వసూలు చేసే రికవరీ ఏజెంట్లు (Recovery agents) కాదని సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. సివిల్ వివాదాల (Civil disputes) ను క్రిమినల్ కేసులు (Criminal cases) గా మార్చే ఈ ధోరణి మంచిది కాదని అసహనం వ్య�
సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. విల్లులు, గిఫ్ట్ డీడ్స్ వివాదాల్లో సైతం పోలీసులు జోక్యం చేసుకున్నారని పేర్కొంది.