CITU Strike | దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గురువారం తాండూర్ తహసీల్ కార్యాలయం నుంచి ఐబీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఇవాళ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలలో పనిచేసే మల్టీపర్పస్ కార్మికులందరికీ వెయ్యి రూపాయల వేతనం పెంచా