సిట్రాయిన్ మరో మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. ‘న్యూ ఎయిర్‌క్రాస్ ఎక్స్' పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ ప్రారంభ ధర రూ.8.29 లక్షలుగా నిర్ణయించింది. ప్లస్ మాడల్ రూ.9.77 లక్షల నుంచి రూ.11.37 లక్షల లోపు ల�
ఫ్రెంచ్ వాహనాల ఉత్పత్తి సంస్థ సిట్రాయిన్.. భారత్‌లో తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 58 అవుట్లెట్లు ఉండగా, ఈ ఏడాది చివరినాటికి ఈ సంఖ్యను 200కి పెంచుకోవాలని చూస్తున్నది