Diwali Car Offers | దీపావళి పండుగ సందర్భంగా పలు కార్ల తయారీ సంస్థలు తమ ‘హ్యాచ్ బ్యాక్’ మోడల్ కార్లపై ఆకర్షణీయ డిస్కౌంట్లు, బెనిఫిట్లు అందిస్తున్నాయి. గరిష్టంగా రూ. లక్ష వరకూ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సిట్రోయెన్ ఇండియా..దేశీయ మార్కెట్లోకి సరికొత్త సీ3ని పరిచయం చేసింది. ప్రారంభ ధర రూ.5.7 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగిన