India Citizenship: ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడేవారికి కేంద్రం ఏటా భారత పౌరసత్వం ఇస్తుంది. 2016 నుంచి 2020 వరకు గడిచిన ఐదేండ్లలో మొత్తం 4,177 మంది భారత పౌరసత్వం తీసుకున్నారు.
దరఖాస్తులను ఆహ్వానించిన కేంద్రం న్యూఢిల్లీ, మే 28: భారతదేశ పౌరసత్వం కోసం ముస్లిమేతర శరణార్థులు దరఖాస్తు చేసుకోవాలని కేంద్రహోంశాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థ�