‘లైగర్' సినిమా వల్ల నష్టాల పాలయ్యామని, దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ తమకు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్స్ హైదరాబాద్ ఫిలించాంబర్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సినిమాను విడుదల చేయడం వల్ల
సినిమా నిర్మాతలు,ఎగ్జిబిటర్లతో సమావేశమైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫిల్మ్‌హబ్‌గా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన�