జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ పత్రికతో పాటు మిగతా పత్రికల్లో కూడా నిందితుడు లింగాల రుత్విక్‌రెడ్డి పేరుతో ప్రచురితమైన ఫొటో విషయంలో పొరపాటు జరిగింది.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ కోరారు. మంగళవారం కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో ఆయన పర్యటించారు.