తమ గ్రామం మీదుగా ఇసుక లారీలను నడపొద్దని అన్నారం గ్రామ మహిళలు డిమాండ్ చేశారు. దుమ్ము,ధూళి పెరిగి ఆరోగ్యం చెడిపోతున్నదంటూ శుక్రవారం గ్రామంలో ఇసుక లారీలను అడ్డుకొని ధర్నా చేశారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మండలంలోని రేకొండ గ్రామంలో జై గణేష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపంలో మానకొండూరు సీఐ సంజీవ్ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఐని యూత్