కొండమల్లేపల్లి మండలం కొర్రోని తండాలో ఈ నెల 18న జరిగిన చోరీ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. శుక్రవారం సీఐ నవీన్ కేసు వివరాలను వెల్లడించారు.
కంచె చేసు మేసిన చందంగా.. కంపెనీ నగదును అక్కడడే పనిచేస్తున్న ఉద్యోగులు కాజేసేందుకు కుట్రపన్నారు. నగదును తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను బాలానగర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకొని బాలానగర్ పోలీసులకు అప్పగి�