ఒడిశా రాష్ట్రం మల్కనగిరి ప్రాంతం నుండి వయా డోర్నకల్ మీదుగా హైదరాబాద్కు గంజాయి రవాణా చేస్తున్న నలుగురు యువకుల్లో ఖమ్మం రూరల్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఎగువన కురిసిన భారీ వర్షాలకు మున్నేరు వాగులో వరద ప్రభావం పెరిగినందున పరిసర ప్రాంతాల్లో పటిష్ట గస్తీ ఏర్పాటు చేసినట్లు ఖమ్మం రూరల్ సీఐ ముష్కరాజ్ తెలిపారు. శనివారం సాయంత్రం ఏదులాపురం మున్సిపాలిటీ ఖమ్మం