యువత క్రీడల్లో రాణించి మంచిపేరు తెచ్చుకోవాలని జడ్చ ర్ల సీఐ జములప్ప సూచించారు. మండలకేంద్రంలో బీఎస్ఎన్ఎల్ క్రికెట్ టీం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఎంపీఎల్ క్రికెట్ టోర్నీని ప్రారంభించారు.
మానవ మృగాల కామకాంక్షకు బాలిక బలైన ఘటన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరి పంచాయతీ పరిధిలోని కేస్లీనాయక్ తండాలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. తండాకు చెందిన హన్మంతునాయక్ భార్యా పి�