జాతుల మధ్య వైరంతో గత మూడు నెలలుగా అట్టుడుకుతున్న మణిపూర్‌లో తాజాగా మరోసారి అల్లర్లు చెలరేగాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో బిష్ణుపూర్, చురాచాంద్‌పూర్ జిల్లాల్లో ఐదుగురు మరణించారు.
మణిపూర్‌లో రెండు నెలలుగా జరుగుతున్న అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చురాచాంద్‌పుర్ జిల్లాలోని లంగ్జా, చింగ్లాంగ్మే గ్రామాల్లో ఆదివారం తెల్లవారుజామున మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ముగ్గుర�