చౌటుప్పల్ : పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించడం హర్షనీయమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. స్థానిక కృష్ణ రీలింగ్ పరిశ్రమను శనివారం ఆమె సందర్శించారు.
చౌటుప్పల్ రూరల్ : ఆపదలో ఉన్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం అండగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పీపల్‌పహాడ్ గ్రామానికి చెందిన నల్లెంకి �