Chopper Crashes | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఇవాళ ఉదయం హెలికాప్టర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది. ఈ ప్రమాద మృతుల్లో ఏపీకి చెందినవారు ఉన్నట్లు గుర్తించారు.
Chopper Crashes | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ కూలి (Chopper Crashes) ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.