చీర్యాల్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో 14వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం రెండోరోజు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్
చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు 14వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణగౌడ్, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిర తెలి�