‘హే కృష్ణా! నీ పాదపద్మాలు అనే పంజరంలో నా మనసు అనే రాజహంస ఇప్పుడే ప్రవేశించు గాక! ఎందుకంటే, ప్రాణ ప్రయాణ సమయంలో కఫ, వాత, పిత్తములు ప్రకోపించి గొంతుకు అడ్డుపడితే నిన్ను ఎలా స్మరించగలను?’ అని ముకుందమాల స్తోత్ర
విజయనగర రాయల కాలపు శిల్పకళలో వెన్నముద్ద కృష్ణుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. వెన్నముద్ద కృష్ణుణ్ని ఉత్తర భారతదేశంలో ముద్దుగా ‘లడ్డూ గోపాల్' అని పిలుచుకుంటారు. చేతిలో వెన్నముద్దతో దోగాడే భంగిమలో ఉన్