Crime news | తిర్యాని మండలంలోని చింతల మదర జలపాతంలో నిన్న గల్లంతైన ప్రతాప్ చౌదరి (17) అనే వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమైందని తిర్యాణి ఎస్సై రామారావు తెలిపారు.
తిర్యాణి : మండలంలోని చింతలమాధర జలపాతంలో యువకుడు గల్లంతైన సంఘటన ఆదివారం తిర్యాణి మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా మందమరి గ్రామానికి చెందిన దయా అమీత్ ప్రతా�