జలపాతంలో పడి యువకుడు గల్లంతు

తిర్యాణి : మండలంలోని చింతలమాధర జలపాతంలో యువకుడు గల్లంతైన సంఘటన ఆదివారం తిర్యాణి మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా మందమరి గ్రామానికి చెందిన దయా అమీత్ ప్రతాప్ దరి(17) అనే యువకుడు మిత్రులతో కలసి చింతల మాధర జలపాతం చూడటానికి వచ్చాడు. సరదాగా తన స్నేహితులతో కలసి నీటిలో దిగాడు. రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు.
ఈ విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గజఈతగాళ్ల సాయంతో నీటిలో గాలింపు చర్యలు చేపట్టారు. వర్షం కురుస్తుండటంతో పాటు చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

