పేదల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆనాటి పాలకులపై తిరగబడి గోలొండ కోటపై జెండా ఎగురవేసిన గొప్ప పోరాట యోధుడు సర్వాయి పాపన్నగౌడ్ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జి�
కాంగ్రెస్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్న తీరును ప్రజలకు తెలియజేయాలని, కాంగ్రెస్ దుర్మార్గ పాలనను ఎండగట్టాలని పార్టీ క్యాడర్‌కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ�