కొలంబో, ఆగస్టు22: శ్రీలంకలోని హంబన్‌తోట పోర్టులో నిలిపి ఉంచిన చైనా నిఘా నౌక ఆరు రోజుల తర్వాత సోమవారం అక్కడి నుంచి తిరిగి బయలుదేరింది. బాలిస్టిక్ మిస్సైల్, శాటిలైట్ ట్రాకింగ్ నౌక అయిన యువాన్ వాంగ్ 5 ఈ �
Yuan Wang 5 | భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినా శ్రీలంక ప్రభుత్వం చైనానుకు అనుమతి ఇచ్చింది. దీంతో మంగళవారం ఉదయం చైనా నిఘా నౌక యువాన్ వాంగ్-5 హంబన్‌తోట పోర్ట్‌కు చేరింది. చైనా తమ సైనిక కార్యకలాపాలు, గూఢచర్యానికి ఈ ప�